"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అంగిలి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
అంగిలి | |
---|---|
Head and neck. | |
Palate exhibiting torus palatinus. | |
లాటిన్ | palatum |
గ్రే'స్ | subject #242 1112 |
MeSH | Palate |
అంగిలి లేదా తాలువు (Palate) నోరు లోని పైభాగము. అంగిలిలో కొంతభాగం మెత్తగాను, మరికొంతభాగం గట్టిగాను ఉంటుంది. మెత్తని భాగాన్ని మెత్తని అంగిలి (Soft palate) అని, గట్టి భాగాన్ని గట్టి అంగిలి (Hard palate) అని పిలుస్తారు.
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో అంగిలిచూడండి. |