"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అంజనా సౌమ్య

From tewiki
Jump to navigation Jump to search
Anjana sowmya
దస్త్రం:AnjanaSowmya.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఅంజనా సౌమ్య
జననం (1985-09-29) సెప్టెంబరు 29, 1985 (వయస్సు 35) [1]
కాకినాడ
మూలంఆంధ్రప్రదేశ్
భారతదేశం
వృత్తిగాయని
క్రియాశీల కాలం2006-ఇప్పటివరకు

అంజనా సౌమ్య ఒక జానపద, సినీ గాయని. విజయవంతమైన పలు చిత్రాలలో మధురమైన పాటలు పాడింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్‌లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4లో విజేతగా, సూపర్ సింగర్ 7లో విజేతగా నిలిచింది. సదార్చన, సాయి సౌమ్యలహరి1,2, అన్నమయ్య సంకీర్తనామృతం, టీ సీరిస్‌లో భక్తితో అంజన సౌమ్య వంటి ఆల్బమ్స్ చేసింది.సుమారు 60 సినిమాల్లో పాటలు పాడింది. మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చింది[2].

నేపధ్యము

నాన్న గోపాలకృష్ణ, అమ్మ విద్యల సుమతి. ఈమెకు చిన్నప్పటినుంచే పాడాలని ఉన్న కోరిక సంగీతం వైపు నడిపించింది. కాకినాడలో ఇంజనీరింగ్, విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసింది. కాకినాడలోని సంగీతోపాధ్యాయులు కాకరపర్తి వీరభద్రరావు, పెద్దాడ సూర్యకుమారి వద్ద సంగీతం నేర్చుకున్నది. సంగీతంలో డిప్లొమో చేసి ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించింది.

వివాహము

2011 లో ఆమెరికా కాలిఫోల్నియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రావులపాలెం గ్రామానికి చెందిన రవితేజను పెళ్ళి చేసుకుంది.

పాడిన కొన్ని పాటలు

  1. వనా చినుకులూ - సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు
  2. చోరి చోరియే - లవ్లీ
  3. మౌనామెండుకు - క్లాస్‌మేట్స్
  4. చినుకుల రాలి –అ పెల్లంటా
  5. అచహై - సింహా
  6. ఒరోరి మగధీర - యముదికి మొగుడు
  7. దేవూడ దేవూడ - దేవుడు చెసినా మనుషులు
  8. ఇథేన్ ఇథనా - జులై
  9. పోకిరి - జులై
  10. ఠాకా తిమి - జులై
  11. కోదండం వచాడు - మోనగాడు
  12. కౌగిలిస్తే కట్టిని - మొనగాడు
  13. ముదు ముదు పరువాలు - బినామి వేలా కోట్లూ
  14. పాడు గాలీ పరువు - బినామి వేలా కోట్లూ
  15. నువ్వే నా దేవత - నరసింహరాజు
  16. తోలి మంచు జాములో - నరసింహరాజు
  17. అమ్మడి అమ్మది - వస్తద్
  18. మాగువా మాగువ - వస్తద్
  19. జూనియర్స్ హీరోస్ - ఓకా కాలేజ్ స్టోరీ
  20. నిక్కర్ వెసినప్పుడు - దేవరాయ
  21. కోయిలల కుహు కుహులు - మానవురి సాక్షిగా
  22. ఆర్ ఆర్ - జోలిగా చెడ్డామ్ ఆనందించండి
  23. ఓ ప్రేమా - ఆలయం
  24. ఆలపించనై - న్యాయం కావలి
  25. జుమ్మని - న్యాయం కావలి
  26. పాహి జనని - న్యాయం కావలి
  27. విది నాదిపే - న్యాయం కావలి
  28. నీ బొమ్మ చెసాకా - సంక్రాంతి అల్లుడు
  29. బావ తేగా నాచ్చవే - సంక్రాంతి అల్లుడు
  30. ముసి ముసి నవవుల - సంక్రాంతి అల్లుడు
  31. ఎడో కోతలోకం - తిమ్మరాజు
  32. చిన్ని చిన్ని వస్తావ - తిమ్మరాజు
  33. సంపంగి పువ్వు - అనుకోకుండ ఎమ్జారిగింధంటే
  34. ఓ కలమ - అనుకోకుండ ఎమ్జారిగింధంటే
  35. మనసా ఓ మనస - కోరమీసం
  36. ఈ బ్యూటీ - కోరమీసం
  37. మనసుకు ఎమినాధో - మెమ్ వయసుకు వచ్చం
  38. కోకిల గణం - రింగా రింగా
  39. ఘుమా ఘుమా పూలన్నీ - వన కన్యా వండర్ వీరుడు
  40. ఎమి వేలుతురు - ఇంకెన్నల్లు
  41. మేఘమల - దునియా
  42. రాయలవారీ అబ్బాయి - క్షేత్రం
  43. ఎడవకే - ఆలస్య అమృతం
  44. కలకధుగ - రాజ్
  45. కొమ్మల్లో కోయిలమ్మ - బి 4 వివాహం
  46. మనసు మల్లె - మౌనా రాగం
  47. ఓహాల సుందర - శారదగ కాసేపు
  48. ప్రియమైనా - పృథ్వీ ఐ.ఎ.ఎస్
  49. జాయ్ జాయ్ లే - హాస్టల్ డేస్
  50. అలుకా తీర్చే - హాస్టల్ డేస్
  51. నా గుండే చప్పుడు - ఓకే ఓక్కా అవకాశం
  52. కలనైనా - ఆకాసమే హడ్డు
  53. రెడ్డి ఇక్కడ సూడు - అరవింద సమేత

మూలాలు

బయటి లంకెలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).