"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అంటు

From tewiki
Jump to navigation Jump to search

__DISAMBIG__

దస్త్రం:Antu-Te.ogg అంటు [ aṇṭu ] antu అనగా తెలుగు భాషలో v. t. To touch. అంటించు to cause to touch అని అర్ధం. అంటినట్టుగా ఉండే close at hand. ఆ ఊరితో అంటినట్టుగా ఉండే ఒక పల్లె a hamlet close by the town. వానికి అదరంటినది fear seized him. తెల్ల అంటుతీగె Convolvulus dentatus.

అంటు [ aṇṭu ] antu. noun గా ఉపయోగిస్తే Uncleanness, defilement by touch, impurity, such as is caused by the death of a relative, or by touching a lower caste man. Relationship. అంటుది an unclean woman. అంటు పడ్డాడు he was polluted, he became unclean. అంటుగా ఉండే యిల్లు. a house ceremonially polluted. మాకు రేపు అంటు (లేక, మైల) వదులును tomorrow we shall be free from [ceremonial] impurity. వానికనిమాకును మరేమి అంటు సంటు లేదు I have no connection with him. I have nothing to do with him.

అంట్లు [ aṇṭlu ] anṭlu. బహువచనంగా ఉపయోగించినప్పుడు Cooking utensils that are not washed clean. ఆ తపెలలో ఇంకా అంట్లు పోలేదు the pot is not yet cleaned (from the sticking, i. e.,) from the fragments of boiled rice. నేను యింకా అంట్లు తోమలేదు. I have not yet cleaned the cooking utensils.

అంటు [ aṇṭu ] , అంటులు or అంట్లు antulu. [Tel.] n. A graft, a grafted branch. అంటు మామిడి చెట్టు a graft mango tree.

అంటుకాడు [ aṇṭukāḍu ] antu kādu. n. అనగా A gallant. విటకాడు.

అంటుకొను [ aṇṭukonu ] anṭu konu. v. n. అనగా To cleave, adhere to, stick, stick as paste. To catch fire. వాడు దాన్ని అంటుకొని పోయినాడు he carried her away, he has run away with her. అ యిల్లు అంటు కొస్నది the house has caught fire. వాదు వా వుస్మకముసు అంటుకొని పోయినాడు he stole my book. ఊపిరి మాత్రము అంటుకొని యున్నది his breath just remains in him. వాని కడుపు వెన్నుతో అంటుకొనిపోయినది his belly sticks to his back-bone, i. e., he is emaciated.

ఇవి కూడా చూడండి