"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అంతరించే జాతులు
Jump to navigation
Jump to search
అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) కనుమరుగయ్యే జీవ జాతుల వర్గీకరణలో భాగంగా సూచించిన ఒక వర్గం అంతరించే జాతులు. మొత్తం వర్గీకరణ తీవ్రతలో ఈ వర్గం రెండవ తీవ్ర స్థాయిగా పరిగణించబడుతుంది.
2012లో IUCN Red List మెుత్తం 3079 జాతుల జంతువులు మరియు 2655 జాతుల మెుక్కలను అంతరించే జాతుల జాబితాలో చేర్చింది. (species as endangered (EN) ) .[1] 1998లో ఈ సంఖ్య మెుత్తం 1102 జాతుల జంతువులను మరియు 1197 జాతుల మెుక్కలను గుర్తించింది.
చాలా దేశాలు అనేక పర్యవరణ పరిరక్షన చట్టాలను కూడా తీసుకోచ్చాయి. ఉదాహరణకు జంతువుల వేట నిషేదించటం మరియు రక్షణకై కోన్ని ప్రాంతాలను ఆదినంలోకి తీసుకోవడం లాంటివి.
ఇవి కూడా చూడండి
- కనుమరుగైన జాతులు
- ఆవాసాలు నుండి కనుమరుగైన జాతులు
- తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు
- ప్రమాదస్థితిలో ఉన్న జాతులు