"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అంతర్జాతీయ అలయన్స్ క్లబ్బ్స్
Jump to navigation
Jump to search
అంతర్జాతీయ అలయన్స్ క్లబ్బ్స్ అనే సంస్థ భారతదేశంలో సెప్టెంబరు 2008 వ సంవత్సరము 5వ తారీఖున కలకత్తా నివాసి అయిన సతీష్ లకోటియా చే ప్రారంభించబడినది. దీని స్థాపన యొక్క ముఖ్యోద్దేశ్యం ఏమనగా... ప్రపంచం అంతా వసుదేవ కుటుంబం అనియు మరియు మానవ సేవ. నిఘంటువు లో అలయన్స్ యొక్క అర్థం ఈ విధము గా చెప్పబడినది..." అలయన్స్ అనగా స్నేహము, చేయూత, బాగా అర్ధము చేసుకొనుట, కలివిడిగా ఆనందించుట, ఒకరికి ఒకరు సహాయము చేసుకొనుట, ఈ ప్రపంచమును ఉన్నతంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవించుటకు కృషి చేయుట.."