అంతా పెద్దలే

From tewiki
Jump to navigation Jump to search
అంతా పెద్దలే
(1959 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం టి.ఆర్.రఘునాథ్
తారాగణం శివాజీ గణేషన్,
పి.ఎస్. వీరప్ప,
తంగవేలు,
లలిత, యం.ఎన్. రాజ్యం,
యం.సరోజ
సంగీతం యం.సుబ్రహ్మణ్యరాజు
నేపథ్య గానం పిఠాపురం,
రాఘవులు,
ఆర్.రామారావు,
కోమల,
కస్తూరి,
సరోజిని,
హైమవతి
నిర్మాణ సంస్థ నేషనల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అంతా పెద్దలే 1959 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

పాటలు

  1. ఆశాదేవి రావా రా రా కలలో కలికి రావా
  2. ఉన్నదంతా వాగేస్తే లోకం ఒప్పుకోదసలె
  3. ఓడ వేగం వెళ్ళవలయు దారిని చేరవలయు
  4. దైవమింకేలరా వేరే దైవమింకేలరా కాంక్ష దేనికి
  5. రోసమే లేదయ్యా దొసమూ కాదయ్యా వాదలాడే
  6. లోకం పరివిధం లోకం పరివిధం అనెడు వాడు కండి
  7. వగల మ్రుందు కాలం రాగ సెగలు మ్రగ్గు కుసుమాల్లగా
  8. విను నారి మగవారి దరి చేరేవు ఈ బ్రతుకంతా ఒక సంత

వనరులు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)