అంబరుపేట

From tewiki
Jump to navigation Jump to search

అంబరుపేట పేరుతో ఉన్న గ్రామాలు:

  1. అంబర్‌పేట (అంబర్‌పేట మండలం) - హైదరాబాదు జిల్లా, అంబర్‌పేట మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.
  2. అంబరుపేట (నందిగామ మండలం), కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన గ్రామం
  3. అంబరుపేట (మధిర మండలం), ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం
  4. అంబర్‌పేట్ (వర్గల్‌) - సిద్ధిపేట జిల్లాలోని వర్గల్‌ మండలానికి చెందిన గ్రామం
  5. అంబర్‌పేట్ (యాలాల) - వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలానికి చెందిన గ్రామం