"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అఓమీయ వాహకాలు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Ohmic and non ohmic conductors-graph representation.png
ఓమీయ, అఓమీయ వాహకాలలో V, i ల వక్రం ఉండే విధానము

భౌతిక శాస్త్రంలో "ఓం" (Ohm's) నియమాన్ని పాటించని వాహకాలను అఓమీయ వాహకాలు అంటారు. వీటిని అరేఖీయ (non-linear) వాహకాలు అంటారు. వీటి V, i లకు గ్రాఫ్ గీసినట్లయితే అది వక్రంగా వస్తుంది.

ఉదా:-అర్థవాహకాలు,విద్యుత్ విశ్లేష్యాలు

ఓమ్ నియమం

స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం లోని విద్యుత్ ప్రవాహం (i) ఆ వాహకం రెండు వివరల మధ్య నున్న విద్యుత్ పొటెన్షియల్ (V) కి అనులోమానుపాతంలో ఉంటుంది.

α
α


గా వ్రాయవచ్చు, ఇచట అనుపాత స్థిరాంకం. ఇది వాహక నిరోధాన్ని సూచిస్తుంది.

పై సమీకరణంలో =వోల్టు, = 1 అంపియర్ అయితె,
అవుతుంది.
ఓం ను ఒమెగా(Ω) తో సూచిస్తారు.అధిక నిరోధాలని కిలో-ఓం, మెగా-ఓం లలో కొలుస్తారు.
  • ఒక వాహక నిరోధం పెరిగితే విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది.
  • విద్యుత్ పొటెన్షియల్ (V) భేదం పెరిగితే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది.

యివికూడా చూడండి