"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అకోలా విమానాశ్రయం

From tewiki
Jump to navigation Jump to search
అకోలా విమానాశ్రయం
अकोला विमानतळ
శివాని విమానాశ్రయం
  • IATA: AKD
  • ICAO: VAAK Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/Maharashtra" does not exist.
సంగ్రహము
విమానాశ్రయ రకంప్రభుత్వ
యజమానిమహారాష్ట్ర ప్రభుత్వము
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
సేవలుఅకోలా
ప్రదేశంఅకోలా, మహారాష్ట్ర, భారత్
ఎత్తు AMSL999 ft / 304 m
అక్షాంశరేఖాంశాలు20°41′56″N 77°3′31″E / 20.69889°N 77.05861°E / 20.69889; 77.05861
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
10/28 4 1 part కాంక్రీటు, part ఆస్ఫాల్ట్ or part bitumen-bound macadam

శివాని విమానాశ్రయం లేదా అకోలా విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రంలోని 26 విమానాశ్రయాలలో ఒకటి.

చరిత్ర

ఈ విమానాశ్రయం 1943 లో ప్రభుత్వ ప్రజా పనుల విభాగం ద్వారా ప్రారంభింపబడినది.[1].మొదట్లో ఇక్కడి నుండి చిన్న స్థాయి విమానాలు నడుపబడేవి.2008లో సుమారు 25 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాని అభివృద్ధి చేయడం జరిగింది.1.5 కోట్లతో నూతన ప్రయాణ ప్రాంగణము నిర్మించారు.

ప్రస్తుత స్థితి

ప్రస్తుతము ఈ విమానాశ్రయం నుండి ఎటువంటి విమాన సేవలు నడపబడటము లేదు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Retrieved 3 February 2012.

బయటి లంకెలు