"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అక్టోబర్ 23
Jump to navigation
Jump to search
అక్టోబర్ 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 296వ రోజు (లీపు సంవత్సరములో 297వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 69 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2021 |
సంఘటనలు
- 1990: అయోధ్యకు రథయాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అప్పటి అధ్యక్షుడు ఎల్.కె.అద్వానీని బీహార్ లోని సమస్తిపూర్ లో అరెస్టు చెయ్యడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది.
జననాలు
- 1873: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975)
- 1923: భైరాన్‌సింగ్ షెకావత్ (Bhairon Singh Shekhawat) భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి [మ. 2010].
- 1924: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (మ.2015)
- 1924: కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు. (మ.2003)
- 1930: ముమ్మడివరం పెద్దబాలయోగి, ప్రజల మధ్య ఉంటూనే నిత్యం తపస్సమాధిలో ఉండిపోయిన యోగి (మ.1985).
- 1939: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారుడు. ఈయన కార్టూన్లు 1960 దశకం చివరి రోజులనుండి దాదాపు 1980ల వరకు అనేక వార, మాస పత్రికలలో వచ్చినవి [ మ.2002].
- 1940: పీలే, బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు.
- 1969: సంజయ్ గుప్తా, అమెరికన్ నాడీ శస్త్రచికిత్సకుడు.
- 1979: ప్రభాస్, తెలుగు సినిమా నటుడు.
- 1985: ప్రదీప్ మాచిరాజు, టివి వ్యాఖ్యాత (యాంకర్)
మరణాలు
- 1623: తులసీదాసు, హిందీ రామాయణకర్త (జ.1532).
- 2007: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927).
- 1980: న్యాయపతి కామేశ్వరి, రేడియో అక్కయ్యగా పేరుపొందినది, న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది (జ.1908).
పండుగలు , జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- BBC: On This Day
- This Day in History
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 23
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 22 - అక్టోబర్ 24 - సెప్టెంబర్ 23 - నవంబర్ 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |