"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అగస్త్యేశ్వర స్వామి దేవాలయం
Jump to navigation
Jump to search
అగస్త్యేశ్వర స్వామి దేవాలయం | |
---|---|
దస్త్రం:AgastheshwaraSwamy Temple - Chennuru.jpg | |
భౌగోళికాంశాలు: | 18°48′50″N 79°42′59″E / 18.81389°N 79.71639°ECoordinates: 18°48′50″N 79°42′59″E / 18.81389°N 79.71639°E |
స్థానము | |
దేశము: | భారతదేశం |
రాష్ట్రము: | తెలంగాణ |
జిల్లా: | మంచిర్యాల జిల్లా |
ప్రదేశము: | చెన్నూర్ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శివుడు |
అగస్త్యేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, చెన్నూర్ మండలకేంద్రంలో వెలసిన ఆలయం.[1]
స్థల చరిత్ర
ఇది అతి పురాతన దేవాలయం. అగస్త్య మహాముని ద్వాపరయుగంలో తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి, ఇక్కడి ప్రకృతికి,వాతావరణానికి ముగ్దుడై అతిపెద్ద శివలింగాన్ని ప్రతిష్టించాడు. అలా ఈ ఆలయానికి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది.
శ్రీకృష్ణ దేవరాలయాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
స్థల విశిష్టత
అన్ని నదుల్లా పచ్చిమ దిశ నుంచి తూర్పు దిశకి కాకుండా, ఇక్కడి గోదావరి నది 15 కి.మీ ఉత్తరం దిశగా ప్రవహిస్తుంది. అందుకే ఈ ప్రాంతం ఉత్తర వాహినిగా పిలువబడుతుంది.
మూలాలు
- ↑ మన టెంపుల్స్.నెట్. "అగస్త్యేశ్వర స్వామి దేవాలయం". manatemples.net.