అగ్గిమీద గుగ్గిలం

From tewiki
Jump to navigation Jump to search
అగ్గిమీద గుగ్గిలం
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం కాంతారావు,
రాజశ్రీ
నిర్మాణ సంస్థ నవభారత్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

సాంకేతికవర్గం

పాటలు

  1. అమ్మమ్మో ఏమిటనో అబ్బబ్బో ఎందుకనో - ఎస్.జానకి - రచన: దాశరథి
  2. ఎందుకె ఎందుకె ఎందుకె చందమామ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: పింగళి
  3. ఎంత మజాగుండారు ఎంత ఖషీగుండారు - ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
  4. ఒకటి రెండు మూడు ఒకటి నేను రెండు మీరు మూడో - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
  5. ఓహోహో గూటిలోని గువ్వా సాటిలేని రవ్వా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
  6. కోయి రాజా కోయి కోతలు కోయి రాజా - ఎస్.జానకి, పిఠాపురం - రచన: పింగళి
  7. నేను పుట్టింది నీకోసం గజ్జె కట్టింది నీకోసం - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా.సినారె

మూలాలు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)