"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అగ్గిరవ్వ (1981 సినిమా)
Jump to navigation
Jump to search
అగ్గి రవ్వ (1981 తెలుగు సినిమా) | |
200px | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
తారాగణం | నందమూరి తారక రామారావు, కొంగర జగ్గయ్య, మోహన్ బాబు, శ్రీదేవి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | రామకృష్ణ సినీ స్టూడియోస్, ఎన్.ఏ.టి.ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఆగష్టు 14, 1981 |
భాష | తెలుగు |
అగ్గి రవ్వ సినిమా కె.బాపయ్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జగ్గయ్య, శ్రీదేవి, మోహన్ బాబు ప్రధానపాత్రల్లో నటించిన 1981 నాటి తెలుగు చిత్రం. సినిమా ఆగస్టు 14, 1981న విడుదలై మంచి విజయాన్ని సాధించింది.
Contents
నిర్మాణం
చిత్రీకరణ
సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఛాయాగ్రహణంగా నందమూరి మోహనకృష్ణ వ్యవహరించారు. మోహనకృష్ణకు ఛాయాగ్రాహకునిగా ఇదే తొలి చిత్రం.[1]
పాటలు
- ఆరిపోతోందీ జారీపోతోందీ
- బూబాబా బూబాబా
- తేత పిందెలో వగరుంటుంది
- వన్ టు త్రీ అయామ్ ఫ్రీ
మూలాలు
- ↑ "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015.
"నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన
Check date values in:|archive-date=
(help)