"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అజలాపురం జలపాతం

From tewiki
Jump to navigation Jump to search

అజలాపురం జలపాతం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజలాపురంలో ఈ జలపాతం ఉంది. [1]

ప్రదేశం

నల్లగొండ జిల్లా కేంద్రానికి మర్రిగూడ మండలం 58 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి అజలాపురం గ్రామానికి వాహన సౌకర్యం ఉంది.

మూలాలు

  1. అజలాపురం జలపాతం. "అజలాపురం జలపాతం". నమస్తే తెలంగాణ. Retrieved 9 September 2017.