"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అజేయుడు (1979 సినిమా)
Jump to navigation
Jump to search
అజేయుడు (1979 సినిమా) (1979 తెలుగు సినిమా) | |
తారాగణం | రజనీకాంత్, శ్రీదేవి |
---|---|
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | తిరుపతి ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
అజేయుడు 1979 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.
తారాగణం
సాంకేతిక వర్గం
పాటలు
- చక్కని ప్రకృతి అందాలు కనువిందు చేసేనే మురిపించే - ఎస్.పి. బాలు కోరస్
- డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ ఐ లవ్ యు కన్ను కన్ను కలిసింది - పి. సుశీల
- నీ పెదవుల లోన తేనెల వాన నాలో పొంగే కన్నె - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
- శ్రీరాముని శ్రీదేవిదే హనుమాను వచ్చే నేడు వీడే నీకు తోడు - ఎస్.పి. బాలు
మూలాలు
బాహ్య లంకెలు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |