"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అదిశరాశి
Jump to navigation
Jump to search
నిర్వచనం
పరిమాణం కలిగి యుండి దిశతో సంబంధం లేని భౌతిక రాశులను 'అదిశరాశులు ' అంటారు.
వివరణ
కొన్ని భౌతిక రాశులు పరిమాణాన్ని కలిగి యుండి దిశతో సంబంధం ఉండదు.
ఉదా: పొడవు, ద్రవ్యరాశి, కాలం మొదలగునవి.