"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అదృష్టవంతుడు (1980 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
అదృష్ట వంతుడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.సి.శేఖర్
తారాగణం కృష్ణ,
సత్యనారాయణ,
శ్రీదేవి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ మారుతి ప్రొడక్షన్స్
భాష తెలుగు

అదృష్టవంతుడు 1980 లో విడుదులైన తెలుగు చలన చిత్రం. జి.సి శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, సత్యనారాయణ, శ్రీదేవి నటించగా కె. చక్రవర్తి సంగీతం అందించారు.

నటవర్గం

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: జి.సి శేఖర్
  • సంగీతం: కె. చక్రవర్తి
  • నిర్మాణ సంస్థ: శ్రీ మారుతి ప్రొడక్షన్
  • కథ మాటలు: భమిడిపాటి
  • కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
  • నృత్యం: తార
  • కళ: రాజేంద్ర కుమార్
  • సినిమాటోగ్రఫి: పుష్పల గోపీకృష్ణ
  • నిర్మాణం: అడుసుమిల్లి లక్ష్మీ కుమార్
  • పాటలు: వేటూరి

మూలాలు