అద్దంకి (దక్షిణ) గ్రామం

From tewiki
Jump to navigation Jump to search


అద్దంకి (దక్షిణ) గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

"అద్దంకి(దక్షిణ)",ప్రకాశం జిల్లా,అద్దంకి మండలం మండలానికి చెందిన రెవిన్యూ గ్రామం.[1]

జనగణన

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord= 2011 జనగణన ప్రకారం జనాభా 14,939.

గ్రామంలోని దేవాలయాలు

గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆలయం:- ఈ ఆలయంలో 2014, ఆగస్టు-1వ తేదీ శుక్రవారం నాడు, అమ్మవారికి పులగాపన కార్యక్రమం నిర్వహించారు. శనివారం నాడు మహిళలు భారీ యెత్తున పొంగళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దక్షిణ అద్దంకి పరిధిలోని నర్రావారి పాలెం, వేలమూరిపాడు, కొంగపాడు, బలిజపాడు, గానుగపాలెం, గొర్లమిట్ట గ్రామాల నుండి 500 మంది మహిళలు పొంగళ్ళు చెల్లించగా, పురుషుల సంఖ్య ఉత్సవం నిర్వహించారు.[2]

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఆగస్టు-3; 1వ పేజీ.

వెలుపలి లంకెలు