అనగనగా ఒక రాజు

From tewiki
Jump to navigation Jump to search
అనగనగా ఒక రాజు
(1959 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం ఎం.జి. రామచంద్రన్
తారాగణం ఎం.జి. రామచంద్రన్,
భానుమతి,
బి. సరోజాదేవి,
వీరప్ప,
వంబియార్
సంగీతం టి. ఎం. ఇబ్రహీమ్
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల,
ఎ.ఎం. రాజా,
చంద్రబాబు,
జమునారాణి
జిక్కి
భానుమతి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ ఎం.జి.ఆర్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

అనగనగా ఒక రాజు 1959 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

దీనికి మూలం నాడోడి మన్నన్ (1958) అనే తమిళ సినిమా. దీని నిర్మాణం, దర్శకత్వం ఎం.జి.రామచంద్రన్ వహిస్తూ; ద్విపాత్రాభినయం పోషించాడు.

పాటలు

  1. బాస చేసి మాల వేయబోయె - జిక్కి బృందం
  2. చల్లగ వచ్చి మెల్లగ పో - సుశీల, ఎ. ఎమ్. రాజా
  3. పాటుపడి తీరాలి ప్రజల శక్తి నమ్మాలి - సుశీల
  4. సుఖపడుటే సుఖమై - ఘంటసాల
  5. తకరారే ఇది తకరారే - చంద్రబాబు, కె. జమునారాణి
  6. ఉపాయాలే తెలుసుకొని ఓపికతో - పి. భానుమతి, ఎ. ఎమ్. రాజా

మూలాలు