అనురాగం

From tewiki
Jump to navigation Jump to search
అనురాగం
(1963 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం జి.రామినీడు
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
పి.భానుమతి
నిర్మాణ సంస్థ అనురూప పిక్చర్స్
భాష తెలుగు

అనురాగం 1963 లో విడుదలైన తెలుగు సినిమా. అనురూప పిక్చర్స్ పతాకంపై నిర్మిచ్మిన ఈ సినిమాకు జి.రామినీడు దర్శకత్వం వహించాడు. హరనాథ్, వాసంతి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

సాంకేతిక వర్గం

పాటలు

  • పదే పదే కన్నులివే బెదరునెందుకు: సి.నారాయణరెడ్డి
  • ప్రేమా పిచ్చీ ఒకటే: ఆత్రేయ
  • ఖుషీ ఖుషీగా నాతో రావే
  • సన్నజాజి తీవెలో సంపంగి పూవులే
  • పూసలోల్ల రాజమ్మా:సి.నారాయణరెడ్డి
  • జాతైన ఎద్దురా: కొసరాజుపాటలు

మూలాలు

  1. "Anuragam (1963)". Indiancine.ma. Retrieved 2020-08-09.

బాహ్య లంకెలు