అనూ ఇమాన్యుల్(నటి)

From tewiki
Jump to navigation Jump to search
అనూ ఇమాన్యుల్
జననం
అనూ ఇమాన్యుల్

(1997-03-28) 1997 మార్చి 28 (వయస్సు 24)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011, 2016-ప్రస్తుతం

అనూ ఇమాన్యుల్ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె స్వప్న సంచారి అనే మళయాళ చిత్రం ద్వారా బలనటిగా పరిచమైనది[1]. అమె యక్షన్ హీరొ బిజు అనే మళయాళ చిత్రం ద్వారా కథనాయికగా మరింది[2] .

కెరియరు

అనూ అమెరికాలో జన్మించింది. ఆమె భాల్యం డాల్లాస్ , టెక్సాస్‌లో గడిచింది. ఆమె పాఠశాలలో చదువుతుండగా స్వప్న సంచారిలో నటించింది. అమె యక్షన్ హీరొ బిజు అనే మళయాళ చిత్రం ద్వారా కథనాయికగా మరింది . ఆ తరువాత ఆమె గోపీచంద్ సరసన ఆక్సిజన్ అనే చిత్రంలో నటించుటకు ఒప్పుకుంది.[3] ఆ చిత్ర చిత్రీకరణ సమయంలో ఆమె నానీ సరసన మజ్ను అనే చిత్రంలో నటించటానికి ఒప్పుకుంది. తెలుగులో మజ్ను సినిమా ముందుగా విడుదల కాగా ,ఆమె పాత్ర మరియు నటనకు అనూ చాలా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

నటించిన చిత్రాలు

సూచిక
Films that have not yet been released ఇంకా విడుదలవని సినిమాలను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2011 స్వప్న సంచారి అశ్వతి మలయాళం
2016 యక్షన్ హీరొ బిజు బెనిట్టా మళయాళం
మజ్ను కిరణ్మై తెలుగు
2017 కిట్టు ఉన్నాడు జాగ్రత్త జానకి తెలుగు
తుప్పారివాలన్ మల్లిక తమిళం తెలుగులొ డిటెక్టివ్‌గా అనువాదమైంది
ఆక్సిజన్ గీతా తెలుగు
2018 అజ్ఞాతవాసి సుర్యకాంతం తెలుగు
నా పేరు సూర్య వర్షా తెలుగు
శైలజారెడ్డి అల్లుడు అను రెడ్డి తెలుగు

మూలాలు

  1. SHREEJAYA NAIR (17 September 2015). "Anu Emmanuel back after study break, to be Nivin's pair".
  2. "Anu Emmanuel joins Action Hero Biju". 20 September 2015. Archived from the original on 8 February 2016. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (help)
  3. "After Action Hero Biju Anu Emmanuel in Telugu Movie Oxygen". 18 December 2015.

భాహ్య లంకెలు