"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అపకేంద్రబలం

From tewiki
Jump to navigation Jump to search

సమవృత్తాకార చలనంలో ఉన్న ఒక వస్తువుపై కేంద్రం వైపు పనిచేస్తూ, భ్రమణంలో ఉన్న చట్రంలో మాత్రమే గమనించడానికి వీలైన బలాన్ని అపకేంద్రబలం (Centrifugal force) అంటారు. అపకేంద్ర బలం అంటే కేంద్రానికి అభిముఖంగా లాగేందుకు పనిచేసే బలం అని అర్థం. అభికేంద్ర, అపకేంద్ర బలాల పరిమాణాలు సమానం. అపకేంద్రబలం, ప్రతిచర్యాబలం కాదు.

ఇవి కూడా చూడండి

అపకేంద్ర యంత్రం అభికేంద్ర బలం

బయటి లింకులు