"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అప్పుల అప్పారావు

From tewiki
Jump to navigation Jump to search
అప్పుల అప్పారావు
(1992 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం సురేష్
కథ ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
శోభన,
బ్రహ్మానందం,
రమాప్రభ,
జె.వి. సోమయాజులు,
సింధుజ,
ఐరన్ లెగ్ శాస్త్రి,
తనికెళ్ళ భరణి,
సుత్తి వేలు,
బాబు మోహన్,
అన్నపూర్ణ,
మల్లికార్జునరావు,
శ్రీలత,
చిడతల అప్పారావు,
జయలలిత
సంగీతం రాజన్-నాగేంద్ర
నేపథ్య గానం చిత్ర, జానకి,
బాలు, శైలజ, రాధిక
నృత్యాలు ఆంథొనీ, దిలీప్, చిన్నిప్రకాష్
సంభాషణలు ఎల్.బి. శ్రీరామ్
ఛాయాగ్రహణం ఇ.వి.వి. గిరి
కూర్పు కె. రవీంద్రబాబు
నిర్మాణ సంస్థ కామధేను క్రియేషన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అప్పుల అప్పారావు 1992లో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, శోభన నాయికానాయకులుగా నటించిన హాస్యభరిత తెలుగు చలనచిత్రం.

విశేషాలు

  • ఈ సినిమాలో కొన్ని పాత్రల పేర్లకు దాసరి రాఘవేంద్రరావు, రేలంగి రమణారెడ్డి, నాదెండ్ల అంజయ్య, వాసిరెడ్డి రంగనాయకమ్మ అంటూ ఒక్కో పేరులో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పేర్లను కలిపి వాడుకున్నారు.

తారాగణం

బయటి లింకులు