"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అబ్బె-కోనిగ్ పట్టకం
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
అబ్బె-కోనిగ్ ప్రిజం (Abbe-Koenig prism) అనునది ఒక ప్రతిబింబించు ప్రిజం విలోమం చెందిన వటిని తెలుసుకొనుటకు వుపయొగిస్తారు. ఈ పద్ధతిని కొన్ని బైనాక్యులర్స్, కొన్ని టెలీస్కోప్లులో కూడా వుపయొగిస్తారు. వాటిని ఎర్నస్ట్ అబి అని అల్బర్ట్ కొనింగ్ అని పేర్లు పెట్టారు.
ఈప్రిజం రెందు గాజు పలకలతో నిర్మించబడింది. ఇది V ఆకరంలో వుంటుంది. కాంతి పడినపుడు ఆకాంతివాలివున్న ముఖం వద్దలోపల 30°తో ప్రతిబింబిస్తుంది. ఆ కాంతి రెందవ ప్రిజం పైకప్పు నమీద ప్రతిబింబిస్తుంది. కాంతి 30° వద్దముఖం, నిష్క్రమణల వలన మళ్లీ సాధారణ సంభవం జరుగుతుంది. నిలువుగా, అడ్డంగా మొత్తం 180°లతొ ప్రతిబింబించు వ్యవస్థ నునిలుపుతుంది. అనగ కాస్మిక్ ప్రిజం లాగ వుంటుంది. ఈ ప్రిజం లను కొన్ని సార్లు రూఫ్ ప్రిజం అంటరు. ఎందుకనగ మిగిలిన రూఫ్ ప్రిజాలు అమికి, స్కిమిట్ పర్చన్ నమునాలు కలిగివుంటాయి.