అమరజీవి (1956 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
అమరజీవి (1956 సినిమా)
(1956 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
తారాగణం శివాజీగణేశన్,
చిత్తూరు నాగయ్య,
సావిత్రి,
నంబియార్,
ఇ.వి.సరోజ,
పద్మిని
సంగీతం టి.చలపతిరావు
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ సమత పిక్చర్స్
భాష తెలుగు

అమరజీవి 1956లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. అమరదీపం అనే తమిళ సినిమా దీనికి మూలం.

పాటలు

  1. కుములబోకు నేస్తం తీరునోయి భారం నిన్న రాదు సాయం
  2. కొల్లాయి కట్టి కావి కట్టి ఊరు విడిచేసి పోతనే పోవనీ
  3. తేనియలందు మరు మల్లియలందు కోటి తేటి పలుమార్లు
  4. నన్నే మరచితివో ఏమో ఎటునే మనగలనో నా ప్రభూ
  5. నాణ్యం మనుషులకు అవసరం అబ్బి బాబు అవసరం
  6. నారియో జింఖానా కోరుకో గుమ్ఖానా ఆడుకో సుల్తానా
  7. పక్షినై వాలుదు వాలి వచ్చి ఆడుదు ఆడి పాడి నీకోసం
  8. వేషాలు వేస్తాం మేము తిల్లెలేలో దేశ దేశాలు తిరుగుతాం

మూలాలు