అమాయకుడు కాదు అసాధ్యుడు

From tewiki
Jump to navigation Jump to search
అమాయకుడు కాదు అసాధ్యుడు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ నిర్మల
తారాగణం కృష్ణ,జయసుధ
నిర్మాణ సంస్థ శశిరేఖా మూవీస్
భాష తెలుగు

అమయకుడు కాదు అసాధ్యుడు 1983లో విడుదలైన తెలుగు సినిమా. శశిరేఖా మూవీస్ పతాకంపై పి.బాబ్జీ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. కృష్ణ, జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

తారాగణం

సాంకేతిక వర్గం

పాటలు

  1. అల్లిబిల్లి లోకం ఆశతీరే లోకం పొంగుతున్న - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
  2. ఇదేరా లోకం తీరు వృధారా నీ కన్నీరు స్వార్ధంలో - ఎస్.పి. బాలు - రచన: డా. నెలుట్ల
  3. ఏమిటో ననుకుంటి ఇదా అరె విన్నానులే అసలు కథ - ఎస్.పి. బాలు, రమోల - రచన: కొసరాజు
  4. చీర దోచాడు సిగ్గు దోచాడు ఆనాటి ఆ కృష్ణుడు - పి. సుశీల, ఎస్.పి. బాలు
  5. రామా రమేశా లక్ష్మి ..మము పాలింపగ - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: అప్పలాచార్య
  6. సింహబలుడనేనే అనుభవించుతానే ఓ లలనా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం

మూలాలు

బయటిలింకులు