అమీన్‌పూర్ (సంగారెడ్డి జిల్లా)

From tewiki
Jump to navigation Jump to search
అమీనాపూర్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం పటాన్ చెరువు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 18,737
 - స్త్రీల సంఖ్య 17,715
 - గృహాల సంఖ్య 9,120
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అమీన్‌పూర్,తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న అమీన్‌పూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2] ఇది జనగణన పట్టణం. అమీన్‌పూర్ పట్టణ శివారు బీరంగూడలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఉంది.

శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం

గ్రామ జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 36,452 - పురుషుల సంఖ్య 18,737 - స్త్రీల సంఖ్య 17,715 - గృహాల సంఖ్య 9,120

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 17 April 2021.

వెలుపలి లంకెలు