"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అమీర్ ఖుస్రో

From tewiki
Jump to navigation Jump to search

భారతదేశంలో ఇస్లాం


Jama Masjid Delhi.JPG


చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

అమీర్ ఖుస్రో శిష్యులకు బోధిస్తున్న వర్ణచిత్రం

అమీర్ ఖుస్రో లేదా 'అమీర్ ఖుస్రో దేహ్లవి'గా అబుల్ హసన్ యమీనుద్దీన్ ఖుస్రో (Abul Hasan Yamīn al-Dīn Khusrow) (పర్షియన్:ابوالحسن یمین‌الدین خسرو) మధ్య యుగపు (క్రీ.శ. 1253-1325) పారశీక కవి. సూఫీ గురువు నిజాముద్దీన్ ఔలియా శిష్యుడు. ఇతడు పాటియాలాలో జన్మించాడు. ఉర్దూ, హిందుస్తానీ కవి యే గాక శాస్త్రీయ సంగీతకారుడు. ఖవ్వాలి పితామహుడుగా పేరొందాడు. హిందూస్థానీ సంగీతం పునరుద్ధరించిన ఘనుడు. 'తరానా' సంగీత హంగు సృష్టికర్త. తబల, సితార్ సృష్టికర్త. సంగీతకారుడు, విజ్ఞాని, కవి, సూఫీ సంతుడు. గజల్ వృధ్ధికారుడు. దోహా లకు, పహేలీ లకు, హిందూస్తాని పారశీక భాషా సమ్మేళనానికి నాంది కర్త. ఖుస్రో సమాధి నిజాముద్దీన్ ఔలియా సమాధి (ఢిల్లీ) ప్రక్కనే చూడవచ్చు. ఖుస్రో 7గురు ఢిల్లీ సుల్తానుల పరిపాలనాకాలాన్ని చూసాడు.

దోహాలకు ఉదాహరణ

కాశ్మీర సౌందర్యాన్ని చూసి ఈ దోహా చెప్పాడు

اگر فردوس بر روی زمین است

همین است و همین است و همین است

అగర్ ఫిర్దోస్ బర్ రూయె జమీనస్త్

హమీనస్తో హమీనస్తో హమీనస్త్

సారాంశం:

ఒకవేళ భూమిపై స్వర్గమంటూ ఉంటే

అది ఇదే, అది ఇదే, అది ఇదే

రచనలు

 • తోహ్ ఫ-తుస్-సఘీర్ (చిరు బహుమానం)
 • వస్తుల్-హయాత్ (జీవనకాలం)
 • ఘుర్రతుల్-కమాల్
 • బఖియ-నఖియ
 • ఖిస్స చహార్ దర్వేష్ (నాలుగు దర్వేష్ ల గాథ)
 • నిహాయతుల్ కమాల్
 • ఖిరాన్-ఉస్-స ఆదైన్
 • మిఫ్తాహుల్-ఫుతూహ్ (జయాజయం)
 • ఇష్ఖియ/మస్నవి దువర్రానె ఖిజ్ర్ ఖాన్
 • నోహ్ సిపహర్ (మస్నవి)
 • తుగ్లక్ నామా
 • ఖమ్స-ఎ-నిజామి
 • ఏజాజె ఖుస్రవి
 • ఖజైనుల్ ఫుతూహ్
 • అఫ్ జలుల్ ఫవాయిద్
 • ఖాలిఖ్ బారి (మహా సృష్టికర్త)
 • జవాహర్-ఎ-ఖుస్రవి
 • లైలా మజ్ను
 • ఆయిన-ఎ-సికందరి
 • ముల్లా-ఉల్-అన్వార్
 • షిరీన్-వ-ఖుస్రో

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).