"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అమ్మలక్కలు

From tewiki
Jump to navigation Jump to search
అమ్మలక్కలు
(1953 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం డి.యోగానంద్
తారాగణం ఎన్.టి.రామారావు,
లలిత,
పద్మిని,
రేలంగి,
అమర్‌నాథ్
బి.ఆర్.పంతులు,
ఋష్యేంద్రమణి,
సురభి కమలాబాయి
సంగీతం సి.ఆర్.సుబ్బరామన్
విశ్వనాధన్ రామమూర్తి
నిర్మాణ సంస్థ కృష్ణ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు

  1. అప్‌డేట్ దంపతుల్లారా హేట్సాఫీస్ హురేహురే - బాలసరస్వతిదేవి, పిఠాపురం నాగేశ్వరరావు
  2. ఉండాలోయి ఉండాలి కోటకు ఒక ఝంఢా - పి. ఎ. పిరియనాయకి, ఎ.పి.కోమల
  3. ఓ ఓ ఓ నీవేనా ప్రేమ... ఓ ఓ ఓ ప్రేమసీమ ఏలేమా - పి. ఎ. పెరియనాయకి, ఎ.ఎం. రాజా
  4. కన్నెమావి తోటలోన చిన్నారి ఇల్లుకట్టి కలసి కాపురము చేయుదామా - జిక్కి, ఎ.పి. కోమల
  5. కనుగొను మనసులకు ప్రియా ప్రియాలకు ఎడబాటంటే - పి. ఎ. పెరియనాయకి, ఎ.ఎం. రాజా
  6. చిన్నారి ప్రేమ కన్నీరయేనా బ్రతుకే - బాలసరస్వతిదేవి, ఎ. ఎం.రాజా, పి. ఎ. పెరియనాయకి
  7. నీకోసం అవని అకాశం గాలించి వెదకి చూచానే - పిఠాపురం, ఎం. ఎల్. వసంతకుమారి
  8. మారాడవేల మారాము చిలుకా మామీద నీకలుకా - ఎ. ఎం,రాజా, పి. ఎ. పెరియనాయకి
  9. రూపా రూపంటే మాట అగ్గిబరాటా - పిఠాపురం, ఎ.పి. కోమల

వనరులు