"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అల్లిచర్లబంగారుపాళెం

From tewiki
Jump to navigation Jump to search

"అల్లిచర్లబంగారుపాళెం" నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన గ్రామం.[1] రూపాయల విలువైన 110 ఎకరాల మాన్యం భూమి ఉన్నా, ఆదరణ కరువైనది. స్థానికులే ఉద్యమం నడిపారు. అప్పుడు దేవాదాయ శాఖ 11 లక్షలు మంజూరు చేయగా, దాతలు పెద్ద ఎత్తున స్పందించి, చేయూతనివ్వగా జీర్ణోద్ధరణ పనులు దాదాపు పూర్తయినవి.[2]

అల్లిచర్లబంగారుపాళెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం బోగోలు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి వాదినాల పద్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

[1] ఈనాడు నెల్లూరు; 2014, మార్చి-23; 4వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.
  2. ఈనాడు నెల్లూరు; జనవరి-8,2013; 5వ పేజీ.