"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అల్లుడు దిద్దిన కాపురం

From tewiki
Jump to navigation Jump to search
అల్లుడు దిద్దిన కాపురం
దస్త్రం:Alludu Diddina Kapuram.jpg
దర్శకత్వంకృష్ణ
నిర్మాతయు. సూర్యనారాయణ బాబు[1]
రచనజంధ్యాల
కృష్ణ
నటులుకృష్ణ,
శోభన,
మోహన్‌బాబు,
బి.సరోజాదేవి,
గొల్లపూడి మారుతీరావు,
ప్రభాకర రెడ్డి[1]
సంగీతంకె. చక్రవర్తి
ఛాయాగ్రహణంవి.ఎస్.ఆర్. స్వామి
కూర్పుకృష్ణ
నిర్మాణ సంస్థ
పద్మావతి ఫిల్మ్స్[1]
విడుదల
14 ఆగస్టు 1991[2]
దేశంభారతదేశం
భాషతెలుగు

అల్లుడు దిద్దిన కాపురం 1991, ఆగస్టు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[3] పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై యు. సూర్యనారాయణ బాబు నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన, మోహన్‌బాబు, బి.సరోజాదేవి, గొల్లపూడి మారుతీరావు, ప్రభాకర రెడ్డి తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రానికి ప్రతికూల స్పందనలు వచ్చాయి.[4] బాక్సాఫీస్ వద్ద చిత్రం పరాజయం పొందింది.

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[5] వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సి. నారాయణ రెడ్డి పాటలు రాశారు.

క్రమసంఖ్య పాటపేరు రచయిత
1. ఇది మల్లెల మాసం
2. ఇత్తడి బిందెకు
3. కాస్కో కాంతామణి
4. లబ్బుడు డిబ్బుడు
5. వయస్సుర

మూలాలు

  1. 1.0 1.1 1.2 "Alludu Diddina Kapuram Cast & Crew".
  2. "Alludu Diddina Kapuram info".
  3. "Alludu Diddina Kapuram 1991 film".
  4. "Worst Telugu Films".
  5. "Alludu Diddina Kapuram Songs".

ఇతర లంకెలు