"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అల్లు అరవింద్
Jump to navigation
Jump to search
అల్లు అరవింద్ | |
---|---|
200px అల్లు అరవింద్ | |
జననం | అరవింద్ బాబు 10 జనవరి 1949 పాలకొల్లు |
నివాస ప్రాంతం | హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ |
వృత్తి | సినీ నిర్మాత, నటుడు |
ప్రసిద్ధి | సినిమా నిర్మాత |
భార్య / భర్త | నిర్మల |
పిల్లలు | అల్లు అర్జున్ అల్లు వెంకటేష్ అల్లు శిరీష్ |
తండ్రి | అల్లు రామలింగయ్య |
తల్లి | కనకరత్నం |
అల్లు అరవింద్ (జ. జనవరి 10) తెలుగు సినిమా నిర్మాత. ఇతడు గీతా ఆర్ట్స్ బానర్ మీద సినిమాలు నిర్మిస్తాడు . ఇతడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమారుడు. ఇతని కుమారుడు ప్రస్తుతకాలంలో ప్రసిద్ధ కథానయకుడు అల్లు అర్జున్. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి తన నట దాహాన్ని తీర్చుకున్నాడు. 2020లో డిజిటల్ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అరవింద్ "ఆహా" పేరుతో తెలుగుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను తీసుకువచ్చారు, ఆహా ఇప్పుడు తెలుగు ఓటీటీలలో ముందు వరసలో వుంది.[1].
దస్త్రం:Allu Aravind.jpg
అల్లు అరవింద్
నిర్మించిన చిత్రాలు
- ప్రతిరోజూ పండగే (2019)
- బద్రినాద్ (2011)
- 100% లవ్ (2011)
- మగధీర (2008)
- గజిని (2008)
- జల్సా (2008)
- హేపీ (2006)
- అందరివాడు (2005)
- కలకత్తా మెయిల్ (2003)
- జానీ (2003)
- గంగోత్రి (2003)
- పెళ్ళాం ఊరెళితే (2003)
- క్యా యహీ ప్యార్ హై (2002)
- డాడీ (2001)
- కువారా (2000)
- పరదేశీ (1998)
- మేరే సప్నోంకీ రాణీ (1997)
- మాస్టర్ (1997)
- పెళ్ళి సందడి (1997)
- అక్కడా అబ్బాయి ఇక్కడ అమ్మాయి (1996)
- జెంటిల్ మాన్ (1994)
- మెకానిక్ అల్లుడు (1993)
- ప్రతిబంధ్ (1990)
- అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
- పసివాడి ప్రాణం (1987)
- ఆరాధన (1987)
- విజేత (1985)
- హీరో (1984)
- అభిలాష (1983)
- మంత్రిగారి వియ్యంకుడు (1983)
- యమకింకరుడు (1982)
- శుభలేఖ (1982)
- దేవుడే దిగివస్తే (1975)
- బంట్రోతు భార్య (1974)
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Allu Aravind పేజీ
- ఆహా అనేలా లొక్డౌన్ ను ఉపయోగించుకున్న అల్లు అరవింద్! Archived 2020-07-14 at the Wayback Machine.
- ↑ "టాప్ డిజిటల్ ప్లాటుఫార్మ్స్ కు గట్టి పోటీ ఇస్తున్న అల్లు అరవింద్... ఆహా!". తెలుగుఏస్ (in English). 2020-07-14. Retrieved 2020-07-14.[permanent dead link]
Categories:
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- అల్లురామలింగయ్య వంశవృక్షం
- తెలుగు సినిమా నిర్మాతలు
- 1949 జననాలు
- తెలుగు సినిమా నటులు
- జీవిస్తున్న ప్రజలు
- తెలుగు సినిమా పంపిణీదారులు
- CS1 English-language sources (en)
- All articles with dead external links
- Articles with dead external links from సెప్టెంబర్ 2020
- Articles with permanently dead external links