"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అశ్వము

From tewiki
Jump to navigation Jump to search

అశ్వము [ aśvamu ] aṣvamu. సంస్కృతం n. A horse. గుర్రము.

 • అశ్వగతి the pace of a horse.
 • అశ్వదూత a messenger who rides on horseback.
 • అశ్వని - అయోమయ నివృత్తి పేజీ
 • అశ్వపాది horsefooted.
 • అశ్వమేధము the sacrifice of a horse, performed anciently by Hindu rajahs.
 • అశ్వరథము a carriage drawn by horses. గుర్రపు బండి, గుర్రాలబండి.
 • అశ్వవైద్యుడు a veterinary surgeon.
 • అశ్వశాల a stable.
 • అశ్వశాస్త్రము veterinary science.
 • అశ్వశిక్ష the training of horses.
 • అశ్వశిక్షకుడు a rough-rider, a horse-breaker.
 • అశ్వాపురం - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.
 • అశ్వారావుపేట - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.
 • అశ్వారూఢుడు or అశ్వారోహుడు one who is mounted on horseback. రవుతు.

__DISAMBIG__