అశ్వరాజ్ పిక్చర్స్

From tewiki
Jump to navigation Jump to search

అశ్వరాజ్ పిక్చర్స్ ఒక సినీ నిర్మాణ సంస్థ.

నిర్మించిన సినిమాలు

  1. అన్నదాత (1954)
  2. వినాయక చవితి (1957)
  3. దీపావళి (1960) నిర్మాత కె. గోపాలరావు, రజనీకాంత్‌ దర్శకత్వంలో భారీ తారాగణంతో ‘దీపావళి’ సినిమా నిర్మించారు.[1]
  4. శ్రీ సత్యనారాయణ మహత్మ్యం (1964)

మూలాలు

  1. "సితార - తెలుగు సినీ రాకుమారుడు... కత్తి కాంతారావు - సినీ మార్గదర్శకులు - టాలీవుడ్‌". సితార. Retrieved 2020-04-20.