"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలు

From tewiki
Jump to navigation Jump to search
దిక్కు దిక్పాలకుడు పట్టణం ఆయుధం భార్య వాహనం
దస్త్రం:ఎనిమిది దిక్కులు.png
ఎనిమిది దిక్కుల సూచిక
తూర్పు ఇంద్రుడు అమరావతి వజ్రం శచీదేవి ఐరావతం
ఆగ్నేయం అగ్ని తేజోవతి శక్తి స్వాహాదేవి తగరు
దక్షిణం యముడు సంయమని దండం శ్యామలాదేవి మహిషం
నైఋతి నిరృతి కృష్ణాంగన కుంతం దీర్ఘాదేవి గుర్రం
పడమర వరుణుడు శ్రద్ధావతి పాశం కాళికాదేవి మొసలి
వాయవ్యం వాయుదేవుడు గంధవతి ధ్వజం అంజనాదేవి లేడి
ఉత్తరం కుబేరుడు అలకాపురి ఖడ్గం చిత్రరేఖాదేవి నరుడు
ఈశాన్యం ఈశానుడు యశోవతి త్రిశూలం పార్వతి వృషభం

మూలాలు

వెలుపలి లంకెలు