"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అసదుద్దీన్ ఒవైసీ
Jump to navigation
Jump to search
అసదుద్దీన్ ఒవైసీ | |||
అసదుద్దీన్ ఒవైసీ
| |||
ముందు | సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ | ||
---|---|---|---|
నియోజకవర్గము | హైదరాబాదు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాదు, తెలంగాణ | 13 మే 1969||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | ||
జీవిత భాగస్వామి | ఫర్హీన్ ఒవైసీ | ||
సంతానము | ఒక కుమారుడు,ఐదుగురు కూతుర్లు | ||
నివాసము | హైదరాబాదు | ||
మతం | ఇస్లాం | ||
September 16, 2006నాటికి |
అసదుద్దీన్ ఒవైసీ (మే 13, 1969) ఒక రాజకీయ నాయకుడు, లోక్సభ సభ్యుడు. హైదరాబాదులో జన్మించాడు. ఎంఐఎం పార్టీ తరపున ఎన్నుకోబడ్డాడు. సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ కుమారుడు. లోక్సభ సభ్యునిగా ఎన్నిక గాక ముందు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
పదవులు
# | నుంచి | వరకు | పదవి |
---|---|---|---|
01 | 1994 | 1999 | ఎమ్మల్యే, (ఆంధ్రప్రదేశ్ శాసనసభ) |
02 | 1999 | 2003 | ఎమ్మల్యే, (ఆంధ్రప్రదేశ్ శాసనసభ) |
03 | 2004 | 2009 | 14వ లోక్ సభ సభ్యులు హైదరాబాదు లోకసభ నియోజకవర్గం |
04 | 2004 | 2006 | సభ్యులు, Committee on Member of Parliament Local Area Development Scheme |
05 | 2004 | 2006 | సభ్యులు, Committee on Social Justic and Empowerment |
06 | 2006 | 2007 | సభ్యులు, Standing Committee on Defence |
07 | 2009 | 2014 | 15వ లోక్ సభ సభ్యులు హైదరాబాదు లోకసభ నియోజకవర్గం |
08 | 2009 | 2014 | సభ్యులు, Committee on Defence |
09 | 2009 | 2014 | సభ్యులు, Committee on Ethics |
10 | 2009 | - | అధ్యక్షుడు, ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
11 | 2014 | - | 16వ లోక్ సభ సభ్యులు హైదరాబాదు లోకసభ నియోజకవర్గం |
విమర్శలు
బయటి లింకులు
మూలాలు
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).
Categories:
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
- 1969 జననాలు
- 14వ లోక్సభ సభ్యులు
- 15వ లోక్సభ సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ ముస్లిం నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- తెలంగాణ రాజకీయ నాయకులు
- హైదరాబాదు జిల్లా రాజకీయ నాయకులు
- హైదరాబాదు జిల్లా నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- హైదరాబాదు జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- హైదరాబాదు జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు