అసాధ్యులకి అసాధ్యుడు

From tewiki
Jump to navigation Jump to search
అసాధ్యులకి అసాధ్యుడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం సుందరం
తారాగణం రామకృష్ణ, రీనా, శ్రీలంక మనోహర్, భీమరాజు, ఆనందన్
సంగీతం వేలూరి కృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ శ్రీ గణేష్ సినీ ఆర్ట్స్
భాష తెలుగు

అసాధ్యులకి అసాధ్యుడు 1980లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్. సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామకృష్ణ, రీనా, శ్రీలంక మనోహర్, భీమరాజు, ఆనందన్ నటించారు. శ్రీ గణేష్ సినీ ఆర్ట్స్ బ్యానర్ కింద జి.శివానందం, జి.నిత్యానందం లు నిర్మించిన ఈ సినిమాకు వేలూరి కృష్ణమూర్తి సంగీతం అందించాడు.[1]

నటవర్గం

 • రామకృష్ణ
 • రీనా
 • శ్రీలంక మనోహర్
 • భీమరాజు
 • ఆనందన్
 • మూర్తి
 • పక్కిరిసామి
 • ఆరతి
 • జైకళ
 • చారులత

సాంకేతికవర్గం

 • దర్శకత్వం: ఆర్. సుందరం
 • సంగీతం: వేలూరి కృష్ణమూర్తి
 • నిర్మాణ సంస్థ: శ్రీ గణేష్ సినీ ఆర్ట్స్
 • కథ: బెంగుళూరు కవిదాస్
 • మాటలు, పాటలు: అనిశెట్టి
 • పాటలు: వీటూరి
 • నేపథ్యగానం: రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.శైలజ
 • కెమేరా: ఎన్.చంద్రశేఖర్
 • ఆర్టు: బి.నాగరాజన్, కె.వేలు
 • దుస్తులు: ఎన్.అర్థనారి
 • నృత్యం: బి.జయరాం
 • ఫైట్స్: ఎ.ఆర్.ఎస్.బాబు
 • ఎడిటింగ్: కె.దాశరథి

పాటలు

 • రంగయా.. ఓ పూలా రంగయా.. రంగయ్యా తేనయా....

మూలాలు

 1. "Asadhyulaku Asadhyudu (1980)". Indiancine.ma. Retrieved 2021-04-17.

బాహ్య లంకెలు