"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి పుస్తకాలు
Jump to navigation
Jump to search
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు
Contents
తెలుగులో
చరిత్ర
- డాక్టర్ బి.యస్.యల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ - 1994, 1996, 1997, 2000, 2003
- ఈశ్వర దత్తు - ప్రాచీనాంధ్ర చారిత్రిక భూగోళం
- ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీన ఆంధ్ర నగరములు - 1933 - (విజ్ఞాన చంద్రికా గ్రంథమాల) - [1]
- మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాసాలు - ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము - [2]
- చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్రము - (1910లో ముద్రితము) - [3] [4]
- మాగంటి బాపినీడు సంపాదకత్వంలో - ఆంధ్ర సర్వస్వము - [5]
- వెంకటరమణయ్య - విష్ణుకుండినులు -
- జి. పరబ్రహ్మశాస్త్రి - తెలుగు శాసనాలు - 1975 - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ - [6]
- రఘునాథరావు
సంస్కృతి, శిల్పం
- సురవరం ప్రతాపరెడ్డి - ఆంధ్రుల సాంఘిక చరిత్ర -
- డి. సుబ్రహ్మణ్యరెడ్డి - ఆంధ్ర గుహాలయాలు - [7]
- శేషాద్రి రమణ కవులు - ఆంధ్ర వీరులు 1929 - [8]
- ఖండవల్లి లక్ష్మీరంజనం - ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి
మతము
- డాక్టర్ బి.యస్.యల్. హనుమంతరావు - బౌద్ధము ఆంధ్రము - 1995 - తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ - [9]
సాహిత్యము
- కందుకూరి వీరేశలింగం - ఆంధ్ర కవుల చరిత్రము - [10]
- ఆరుద్ర - సమగ్ర ఆంధ్ర సాహిత్యం -
- కాళ్ళకూరు వెంకట నారాయణరావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము - 1936 - [11]
- మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - ఆఁధ్ర రచయితలు - 1940 - [12]
- డా. దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - 1958, 1961 - ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య పరిషత్తు
ఆంగ్లంలో
చరిత్ర
- Blambal - Federations of South India
- Krishna RAo B.V. - The EAstern Chalukyas
- Ramesan - Studies in Midieval Deccan
- Ramesh - Chalukyas of Vatapi
- Sastri, K.A.N. The Cholas
- Venkataramanaiah, N. - The Eastern Chalukyas of Vengi
- Venkataramanaiah, N. - TheChalukyas of Vemulavada
సంస్కృతి
మతము
- Hanumantha Rao B.S.L. - Religion in Andhra