"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆంధ్ర ప్రదేశ్

From tewiki
Jump to navigation Jump to search
నూతనం గా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ .

మొట్ట మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. ముందు ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడి 1956 లో నైజాం ప్రాంతం తో కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది.

భారత దేశం లో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. అయితే తాము అన్యాయానికి గురవుతున్నామని భావించిన తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం

కావాలని 1969 కి ముందునించే ఆందోళనలు చేయడం మొదలుపెట్టినా 2001 లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణరాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి

స్థాపించి ఉద్యమాన్ని ఉధృతం చేయడం తో 2014 లో తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ప్రాంతమంతా అంటే నాలుగు రాయలసీమ

జిల్లాలు అయినా కడప, కర్నూల్, అనంతపురం, చిత్తూరు, కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ,

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కలిసి మొత్తం 13 జిల్లాల తో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.