"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆక్వా కల్చర్‌

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Yellayapalem AquaCulture.jpg
నెల్లూరు జిల్లా యల్లాయపాళెం అనే వూరిలో రొయ్యల చెఱువులు

ఆక్వా కల్చర్‌ (ఆంగ్లం Aqua culture) [1] అనగా చేపల పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు[2].

మంచినీటి చేపల, రొయ్యల పెంపకం

దస్త్రం:మంచినీటి చేపల చెరువు (YS).JPG
చేపలు, రొయ్యలు పెంచడానికి తయారు చేసుకున్న చెరువు

మంచినీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని మంచినీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.

ఉప్పునీటి చేపల, రొయ్యల పెంపకం

ఉప్పు నీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని ఉప్పు నీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.

మూలాలు

  1. Garner, Bryan A. (2016), Garner's Modern English Usage (4th ed.), ISBN 978-0190491482
  2. "Answers - The Most Trusted Place for Answering Life's Questions". Answers.com.