"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఆగష్టు 23
Jump to navigation
Jump to search
ఆగష్టు 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 235వ రోజు (లీపు సంవత్సరములో 236వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 130 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2021 |
సంఘటనలు
జననాలు
- 1872: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957)
- 1900: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (మ.1974)
- 1918: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
- 1921: కెన్నెత్ ఆరో, ఆర్థికవేత్త (మ. 2017).
- 1923: బలరామ్ జక్కర్, రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ (మ.2016).
- 1923: కులదీప్ నయ్యర్, రచయిత, పత్రికారచయిత (మ. 2018),
- 1932: ఉండేల మాలకొండ రెడ్డి, ఇంజనీరు, తెలుగు రచయిత, కవి.
- 1949: బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు.
- 1953: అట్టాడ అప్పల్నాయుడు, ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత.
- 1963: పార్క్ చాన్-వుక్, దక్షిణ కొరియాకు చెందిన సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత.
మరణాలు
- 634: అబూబక్ర్, మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు.
- 1890: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803)
- 1971: షామూ, అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన నీటి జంతువు.
- 1979: జి.వి.కృష్ణారావు, హేతువాది, రచయిత. (జ.1914)
- 1987: కందిబండ రంగారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907)
- 1994: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (జ.1940)
- 2018: కులదీప్ నయ్యర్, రచయిత, పత్రికారచయిత (జ. 1923)..
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 23
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 22 - ఆగష్టు 24 - జూలై 23 - సెప్టెంబర్ 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |