"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆగస్టస్

From tewiki
Jump to navigation Jump to search
ఆగస్టస్
Statue-Augustus.jpg
1వ శతాబ్దం, ప్రిమ పోర్ట యొక్క ఆగస్టస్ గా గుర్తించబడిన విగ్రహం
రోమన్ సామ్రాజ్య చక్రవర్తి
పరిపాలనా కాలం 16 జనవరి 27 BC – 19 ఆగస్టు AD 14
(41 years)
ముందువారు సీజర్, జేజబ్బ వరస , సవతి తండ్రి (నియంతగా)
తర్వాతివారు టిబేరియస్, 3 వ భార్య మారుకొడుకు
జీవిత భాగస్వామి క్లోడియా పుల్కర (42–40 BC)
శ్క్రిబోనియా (40–38 BC)
లివియా ద్రుసిల్లా (37 BC – 14 AD)
సంతతి
జులియా ది ఎల్డర్
గైస్ సీజర్ (పెంపుడు)
లూసియస్ సీజర్ (పెంపుడు)
అగ్రిప్ప పోస్ట్యుమస్ (పెంపుడు)
టిబేరియస్ (పెంపుడు)
పూర్తి పేరు
చక్రవర్తి గైస్ జూలియస్ సీజర్ ఆగస్టస్
రాజగృహం జులియో-క్లాడియన్ డైనాస్టీ
తండ్రి గైస్ ఆక్టవియాస్
జూలియస్ సీజర్ (పెంపుడు)
తల్లి అటియా బల్బా సీసోనియా
జననం 23 సెప్టెంబర్ 63 BC
రోమ్, రోమన్ రిపబ్లిక్
మరణం 19 ఆగస్టు AD 14 (వయస్సు 75)
నోలా, ఇటలీ, రోమన్ సామ్రాజ్యం
ఖననం మాసోలియం ఆఫ్ ఆగస్టస్, రోమ్
మతం రోమన్ పాగనిజం

ఆగస్టస్ (లాటిన్: చక్రవర్తి సీజర్ దివి ఎఫ్.ఆగస్టస్ 23 సెప్టెంబరు 63 BC - 19 ఆగస్టు 14 AD) రోమన్ సామ్రాజ్య స్థాపకుడు, దాని మొదటి చక్రవర్తి, ఇతను క్రీ.పూ. 27 నుండి క్రీ.శ. 14 లో తను మరణించేంత వరకు పరిపాలించాడు.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).