"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆత్మకథలు

From tewiki
Jump to navigation Jump to search

ఆత్మకథ అనేది వ్యక్తులు తమ జీవిత విశేషాలతో రాసే సాహితీ ప్రక్రియ. తెలుగునాట పలువురు రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు ఎక్కువగా, ఇతరులు కొంత అరుదుగా ఆత్మకథలు రాశారు.

వ్యుత్పత్తి

ఆత్మ అనే పదానికి శరీరం కంటె భిన్నమై, శాశ్వతత్వం కలిగినదనే ఒక భావన; ‘నేను’ అనే భావన; సర్వావస్థల యందు అనుస్యూతంగా ఉండే తత్త్వం. పొత్తూరి వెంకటేశ్వరరావు రాసిన పారమార్థిక పదకోశంలో అర్థాన్ని ఇచ్చారు. బ్రౌణ్య తెలుగు ఆంగ్ల నిఘంటువులో జీవుడు, సెల్ఫ్ (స్వీయ/స్వ/తన), శరీరము, స్వభావము, బుద్ధి వంటి అర్థాలు ఇచ్చింది. ఐతే ఆత్మ కథ అన్న పదబంధంలో హైందవ పారమార్థిక అర్థం కాక తన లేదా స్వ అనే అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రక్రియ పేరు తన కథ అన్న భావం నుంచి వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తెలుగులో మొదట్లో వచ్చిన ఆత్మకథలను స్వీయ చరిత్రగా అభివర్ణించారు.

ప్రక్రియ లక్షణాలు

రకాలు

ఆత్మకథలు ముఖ్యంగా రెండురకాలు

  • స్వీయ ఆత్మకథలు (సొంతంగా రాసుకొన్నవి)
  • వేరొకరిచే రాయబడినవి (ప్రసిద్దులు మరణించాక రాయబడినవి)

చరిత్ర

కొన్ని ప్రసిద్ధ ఆత్మకథలు-రచయితలు

ఇవి కూడా చూడండి

మూలాలు