ఆదర్శవంతుడు

From tewiki
Jump to navigation Jump to search
ఆదర్శవంతుడు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
రాధ,
జగ్గయ్య
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
గీతరచన ఆత్రేయ
నిర్మాణ సంస్థ మహీజా ఫిలిమ్స్
భాష తెలుగు

ఆదర్శవంతుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1989లో విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు

పాటలు

  1. ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది ఈడొచ్చి మీద - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. జీవితమంటే జీవించడమే జీవిస్తే అది నందనమే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
  3. నీలి నీలి నింగిలో చీకట్లు చీకటైన నేలపై వెన్నెల్లు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం
  4. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ ( శ్లోకం ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. పుట్టి పెరిగేది భూమిపైన గిట్టి కలిసేది మట్టిలోన - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
  6. పేదలేని రోజు మహారాజు లేని రోజు అది లోకమంతా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్

మూలాలు

బయటిలింకులు