ఆదేశ్ శ్రీవాత్సవ

From tewiki
Jump to navigation Jump to search
అదేష్‌ శ్రీవాత్సవ
Aadesh Shrivastava.jpg
జననం(1964-09-04)1964 సెప్టెంబరు 4
జబల్ పూర్, మధ్యప్రదేశ్,భారతదేశం
మరణం2015 సెప్టెంబరు 5(2015-09-05) (వయస్సు 51)
ముంబై,మహారాష్ట్ర,భారతదేశం.
క్రియాశీల సంవత్సరాలు1988 – 2015
జీవిత భాగస్వాములువిజేతా పండిట్ (1990-2015,మరణం వరకు)
పిల్లలుఅవితేష్ శ్రీవాస్తవ
అనివేష్ శ్రీవాస్తవ

అదేష్‌ శ్రీవాత్సవ (4 సెప్టెంబరు 1964 – 5 సెప్టెంబరు 2015) భారతీయ సంగీత దర్శకుడు. ఆయన తన కెరీర్ లో సుమారు 100 హిందీ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.

బాల్య జీవితం

ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో జన్మించారు.


మరణం

గతకొంతకాలంగా కేన్సర్‌ తో బాధపడుతున్న ఆయన శుక్రవారం సెప్టెంబరు 5 2015 అర్థరాత్రి ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీవాత్సవకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు[1]

మూలాలు

ఇతర లింకులు