"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఆనందం
Jump to navigation
Jump to search
ఆనందం | |
---|---|
దస్త్రం:Anandam telugu movie poster.jpg లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ | |
దర్శకత్వం | శ్రీను వైట్ల |
నిర్మాత | రామోజీరావు |
రచన | శ్రీను వైట్ల చింతపల్లి రమణ (మాటలు) |
నటులు | జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
నిర్మాణ సంస్థ | ఉషా కిరణ్ మూవీస్ |
పంపిణీదారు | మయూరి |
విడుదల | 28 సెప్టెంబరు 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆనందం 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, రేఖ వేదవ్యాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం విజయంతోపాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, కన్నడ భాషలలో పునర్నిర్మించబడింది.
Contents
నటవర్గం
- జై ఆకాశ్... కిరణ్[1]
- రేఖ వేదవ్యాస్... ఐశ్వర్య
- వెంకట్... వంశీ
- తనూరాయ్... దీపిక
- చంద్రమోహన్... ఐశ్వర్య తండ్రి
- తనికెళ్ల భరణి... కిరణ్ తండ్రి
- బ్రహ్మానందం... ఇంటి యజమాని
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం... కళాశాల ఆచార్యుడు
- చిత్రం శ్రీను
- శివారెడ్డి... పర్స్
- ఢిల్లీ రాజేశ్వరి... కిరణ్ తల్లి
- ఎం. ఎస్. నారాయణ... ఇంటి యజమాని
- శ్వేతా మీనన్... మోనాలిసా పాట
సాంకేతికవర్గం
- దర్శకత్వం: శ్రీను వైట్ల[2]
- సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
- నిర్మాణ సంస్థ: ఉషా కిరణ్ మూవీస్
పాటలు
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ఆనందం" | టిప్పు | 4:22 |
2. | "కనులు తెరచిన" | మల్లికార్జున్, సుమంగళి | 4:41 |
3. | "మోనాలీసా" | దేవిశ్రీ, కల్పన | 5:01 |
4. | "ఎవరైనా ఎపుడైనా" | ప్రతాప్ | 1:57 |
5. | "ఎవరైనా ఎపుడైనా" | చిత్ర | 1:58 |
6. | "ఒక మెరుపు" | సునితారావు | 5:08 |
7. | "ప్రేమంటే ఏమిటంటే" | దేవిశ్రీ, మల్లికార్జున్, సుమంగళి | 5:19 |
8. | "థీమ్ మ్యూజిక్ (వాయిద్యం)" | దేవిశ్రీ | 1:28 |
మూలాలు
- ↑ సాక్షి. "ఆకాష్ హీరోగా 'ఆనందం మళ్లీ మొదలైంది'". Retrieved 5 July 2017.
- ↑ 123 తెలుగు.కాం. "నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం : శ్రీను వైట్ల". www.123telugu.com. Retrieved 5 July 2017.