"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆయుధం (2003 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
ఆయుధం
దస్త్రం:Ayudham-2003-DVD cover.jpg
ఆయుధం
దర్శకత్వంఎన్. శంకర్
నిర్మాతవజ్జా శ్రీనివాసరావు,
ఎన్.అంజన్ బాబు
స్క్రీన్ ప్లేఎన్. శంకర్
కథఎన్. శంకర్
నటులురాజశేఖర్
గుర్లీన్ చోప్రా
సంగీత
బ్రహ్మానందం
ఎ.వి.ఎస్
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
ఛాయాగ్రహణంజశ్వంత్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
పూర్ణోదయ ప్రొడక్షన్స్
విడుదల
2003
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆయుధం ఎన్.శంకర్ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం. ఇది 2003లో విడుదలయ్యింది. ఈ సినిమా ద్వారా గుర్లీన్ చోప్రా అనే నటిని కొత్తగా పరిచయం చేశారు.

నటీనటులు

సాంకేతిక వర్గం

మూలాలు

బయటి లింకులు