"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆర్కీబాక్టీరియా

From tewiki
Jump to navigation Jump to search

Script error: No such module "Automated taxobox".

ఆర్కీబాక్టీరియా అనునవి కెంద్రకపూర్వ సూక్ష్మజీవులు.వీటిని అసాధరణ లక్షణాలు కల బాక్టీరియాలుగా గుర్తించారు.వీటి కణరసాయనిక ధర్మాలు, జీవక్రియా విధానాలు, పెరిగే ఆవాసాలు నిజబాక్టీరియాకి భిన్నంగా ఉంటాయి[1]. 1977 లో కార్ల్ వోస్, జి.ఇ. ఫాక్స్ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదట, RNA జన్యువుల వరుసక్రమాలలోని తేడాల ఆధారంగా ఆర్కీబాక్టీరియాని, కేంద్రక పూర్వజీవులకు చెందిన, ప్రత్యేక సముదాయముగా గుర్తించారు.

ఉనికి

ఇవి అసాధారణ అవాసాలలో ఏక్కువగా పెరుగుతాయి. ఫలితంగా వీటిని extremophils గా పెర్కొంటారు. పెరిగే అవాసాన్ని బట్టి స్థూలంగా వీటిని క్రింది రకాలుగా విభజిస్తారు.

  1. హాలోఫిల్స్: ఉప్పు చెలమలు, ఉప్పు నేలలు, సరస్సులలో నివసిస్తాయి.
  2. థర్మొఫిల్స్: అత్యధిక ఉష్ణోగ్రత ప్రదేశాలలో పెరుగుతాయి. ఉదా: మండే చమురు బావులు, బొగ్గు గనులు మొదలగునవి.
  3. ఆల్కలి ఫిల్స్: క్షార స్థితికల ఆవారసాలలో పెరుగుతాయి.
  4. అసిడోఫిల్స్: అధికమైన అమ్ల స్థితిగల పరిసరాలలో పెరగగలవు.

మూలాలు

  1. Pace NR (May 2006). "Time for a change". Nature. 441 (7091): 289. Bibcode:2006Natur.441..289P. doi:10.1038/441289a. PMID 16710401.

ఇతర లింకులు

అసాధారణ అవాసం