"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఆర్యవైశ్య కుల జాబితా

From tewiki
Jump to navigation Jump to search

ఆర్యవైశ్యులు

[1]

 1. ఎల్లిశెట్ల
 2. చిన్నిశెట్ల.
 3. బుధనకుల.
 4. మిధునకుల.
 5. మూలకుల
 6. ఉత్కాల.
 7. ఔనగశిల.
 8. మూర్ఖుల.
 9. పమిడికుల.
 10. పునగశిల.

ఆర్య వైశ్య గోత్రములు

[2]

గౌతమస గంథిశీల గంథశీలకుల - గంథశీల - గ్రంథిశీల 
 • అగస్థ్యస:అనుభ గుల, అనుబాల, అనుబాల గుల
 • ఆత్రేయస:అరసకుల - అరిశిష్టకుల- ఎలిశిష్టకుల-అరిశెట్లకుల-హరిశిష్టకుల
 • అచాయనస: అక్రములకుల - అక్యములకుల - అమలకుల - ఆరక్యముల
 • ఉగ్రసేనాశ: కుమిరిశిష్ట - కుమర్శిష్ట - కొమర్శిష్టాకుల
 • ఉద్గృష్టశ: కన్యాకుల - కనుకుల - క్రనుకుల - క్రను
 • ఉథమోజశ: ఉథకలాకుల - ఉథకుల - ఉథశిష్టకుల - ఉహ్థమకుల
 • ఋష్యశృంగస: అనంతకుల
 • ఔశిత్యశ: యనశకుల - యానశకలుల - యానశబికుల
 • గన్వశ: గర్నకుల
 • గంధార్పస: శరకుల - శెకొట్లకుల - శెగొల్ల - సమనకుల - శ్రేష్ఠ కుండలకుల
 • కబిలశ :మండు - మంధకుల - హస్తకుల - మందకుల
 • కబీధశ : వెంకలాకుల
 • కశ్యబస : గనముకు కుల
 • గుథ్శస : ఇక్ష్వాకుకుల
 • కౌండిన్యస : కనలోల - కనశ్రిల - కనశ్రిలకుల
 • గౌంధేయస : కమశిష్ట
 • కౌశికస : కరకపల
 • కృష్ణస : ధనకుల - థననకుల - థెనుకుల
 • గార్క్యస : ప్రహీనుకుల - ప్రహీనికుల - పైపికుల
 • గృథ్శన్ మథస :ఎశబకుల - ఎసుబకుల - ఎశుబకుల - శన్నకుల - జనకుల - జ్యనుకుల
 • గోపకస: ఇంజ్థపకుల - గోపకుల - కొండకుల - కొండకకుల
 • చక్రపనిస: చక్రములకుల - చక్రములశకుల
 • చమర్శనస: బెతశ్రేష్ఠ - బెతకిష్ట - పథశిష్తకుల -పథ్థశిష్టకుల
 • జడబరథస : కుండకుల - దురశిష్ట - దురశిష్టకుల
 • జదుకర్ణస : చంద్రకుల - చంద్రమూల - చంద్రమశిష్ట
 • జంబశూతనస: త్రిమూల - త్రిమూలకుల
 • జరత్కరస : శాంతకుల - జనకుల - జ్యనకుల
 • జబాలిస :సిరిశిష్టకుల - సిరశిష్టకుల
 • పప్రేయస : సనశిష్ట - సనశిష్టకుల - శినిశెట్ల
 • జీవందిశ : బుర్హ్తిలశిషకుల - బ్రుమశిష్టకుల - లృథ్థికుల
 • తరనిశ : తరివిక్రమ - శిష్టశ - తరివిక్రమశిష్టకుల
 • తితిరిశ : పంతకుల - ప్రహ్తమకుల - ప్రవతకుల
 • త్రిజదశ : ఉపరకుల -ఉశిరకుల
 • తైత్రేయస: శితురుబెల్లు - సితురుబెల్లు - శితరుబ - శితరుబకుల
 • తల్ప్యశ : పదినకుల - ప్లకకుల - పలకలకుల - పదనశిష్టకుల
 • దుర్వశస :తితిశ - తితినకుల - తెన్తశుల - తెన్తశల - తెతనకుల
 • దేవరతస : హారాశికుల
 • దేవ కల్క్యశ : ఉశిరకుల - దేశిష్టకుల
 • నారదస : పలకాకుల - పలకుల
 • నేత్ర పహ్తస : సందోకు - సందోకులకుల
 • పరస్ పరాయన్యస : దువ్విశిష్టకుల - పౌలతత్స్యకుల - శ్రిబుమ్శికుల
 • పల్లవస : కనపకుల - కంతకుల - కంతాశుకుల - కంతసూకుల - కంతస్థులకుల
 • పరిత్ర పాణిశ: దయశిష్టకుల - దయాశిష్టకుల - దశిష్టకుల - తైసెట్టకుల - తేశెట్లకుల - తేశిష్టకుల - తైశిష్టకుల
 • పారాశర్యస :కామథేనుకుల - పతకశీలకుల - పంచలకుల - పంచల్లకుల - ప్రాణశీలకుల - ప్రణశీలకుల - ప్రణుశీలకుల - ప్రణ శీల కుల - పంపాళ్ళ
 • పింగలస :అయనకుల
 • పుండరీగస : అనుశిష్ట - అనుశిష్టకుల - క్రనుకుల - తొండికుల
 • బూదిమశస : దుర్వదికుల - దులాశిష్టకుల - దుర్యదకుల - దులశిష్టకుల - దులశికుల - దొదకుల - దొదిలుల
 • పౌండ్రకశ : బుంశిమంశుకుల - బుంశిమనకుల - బ్రొశిష్టకుల - బ్రొశి - బ్రొలేకకుల
 • పౌలస్థ్యస : గోశీల - ఉత్తమగోశీల పల్లలగూశీల - అడుగోశీల - శ్రీగోశీల - పునగోశీల - సూర్యకుల -ఉత్తమశీల - పునగోర్శీల - పట్టుగోశీల - పనకశీలకుల భీమగోశీల - సత్యగోశీల - చందిగోశీల
 • ప్రశీనస : వనిశిష్టకుల లేనశిష్టకుల - లేలిశిష్టకుల
 • ప్రభదస : ఉద్వహకుల - పెండ్లికుల - రవిశిష్టకుల
 • బృహతత్వస : పేరుశిష్ట - బేరిశిష్టకుల - బైరుశిష్టకుల
 • బోదయనస : బుధికుల - బ్దనకుల
 • భరద్వాజస : బలశిష్ట - బలశేష్ట - బలిశిష్ట
 • భార్గ్గవస : పృథ్విశిష్ట - పృథ్విశ్రేష్ఠ
 • మంతపలస : విన్నశ - విన్నకుల - వినుకుల - వెన్నకుల
 • మానవస : మత్యకుల - మన్యుకుల - మరాశకుల - మానాచకుల
 • మరీచస : తిషమశిష్టకుల - తీశమకుల - తీశమశిష్టకుల - తీశమశ్రేష్ఠ
 • మార్కండేయస : మోనుకుల - మోరుక - మోరుస - మోర్కలకుల
 • మునిరాజస : పద్మశిష్టశ - పద్మశిష్టకుల - పద్మశ్రేష్ఠ
 • మైత్రేయస : మత్తికుల - మతనకుల - మత్యసకుల - మిథునకుల - మైత్రికుల
 • తౌమ్యస : చంద - చందకుల - చందకకుల - చనకలకుల
 • మౌంజయన : ముంజీకుల - మౌంజ్రిస - మౌంజికుల
 • మౌత్కల్యస: నాబిల్ల - నాబీలకుల - నాబీలశకుల - మునికుల - మూలకుల
 • యాస్కశ : వ్యలకోలస - వెల్గొల్ల - వైలిగొల్ల
 • యాజ్ఞవాల్క్యస : అబిమంచికుల
 • వదుగస : అనుమర్శనకుల
 • వర్దంతుస: మసంత - మసంత
 • వారుణస : యెలశిష్టకుల - వెలశిష్టకుల - వెలిశిష్టకుల - శిరిశిష్టకుల
 • వశిష్టస : వస్థి - వస్థిస - వస్థికుల - వస్థ్రికుల
 • వామదేవస: ఉపలకుల - ఉపమకుల - ఉపనకుల - ఉపమన్యకుల
 • వసుదేవస: భీమశిష్ట - భీమశిష్టకుల - భీమశ్రేష్ఠకుల
 • వాయవ్యయ: మ్రంగమకుల - వ్రహశిష్టకుల - వ్రకలముల - వ్రంగమకుల - వ్రంగముకుల
 • వల్మీకస :శుకలకుల - శకల్లకుల - శుచలకుల - గొల్లకుల
 • విశ్వగ్సేనస: ఉబరిశిష్ట - విబరిశిష్ట
 • విశ్వమిత్రస: విక్రమశిష్ట - విక్రమశిష్టకుల
 • విష్ణువృంతస: పిప్పలకుల - పుప్పలకుల
 • వైరోహిత్యస: వశ్నత - వశ్నతకుల
 • వ్యశస: తనుకు - తనతకుల
 • శరబంకస: క్రమశిష్ట - క్రమశిష్టకుల - క్రమశ్రేష్ఠకుల
 • శార్జ్ఞారవస :కుండకకుల కొండకకుల
 • శాండిల్యస : తుప్పల్ల - తుప్పలకుల
 • శ్రీవత్సస :శిలకుల - శ్రీరంగకుల - శ్రీలకుల
 • శ్రీధరస: సిరిశేష్ట - సిరిశేష్టకుల - శ్రీశిష్ట
 • శుక్లస :శ్రీశలకుల - శ్రీశల్ల - శ్రీశల్లకుల
 • చౌచేయస : ఇలమంచికుల - యలమంచికుల - హెలమంచికుల
 • చౌనకస : కమలకుల - దృగశిష్ట - దృగశిష్టకుల - తనతకుల - చానకలకుల - చౌనక
 • సత్యస: అంతిరకుల - చింతకుల - చంతమశిష్ట - చింత్యకుల - చింతల
 • శనకస: శనకుల - శనకుల
 • సనత్కుమారస: దంకరకుల - ముతుకుల
 • శంతనస : సమశిష్టకుల
 • శంవర్తకస: రెండుకుల - రెంటకుల
 • శుకంచనస: పుచకుల - పుచకశీల - పునీత - పునీతస - పుంతకుల
 • సుదీశనస: దంతకుల - ద్యంతకుల -ద్వంతకుల - దెంతకుల - దేవిశేట్ల - దొంతకుల
 • సుందరస ; ఐన - ఇనకుల - ఇనకోల - వినుకుల
 • సువర్ణస : పోడయసకుల - ప్రోడజకుల - ప్రోయుదాయజ
 • సుబ్రహ్మణ్యస : శంతనకుల - శనిక్తకుల
 • సౌబర్ణస : పుతురుకుల - పుతురుక్సకుల
 • సౌమ్యస: హస్థికుల
 • సౌవర్ణస: చుశలకుల - శకల్లకుల - సూచలకుల - సూకశల్లకుల - శూశలకుల
 • హరివల్గయస: కపట - కురట - కొరటకుల - గోరంతకుల

ఇవి కూడా చూడండి

మూలాలు

Courtesy: క్రిష్ణమూర్తి సుందరం

 1. https://en.wikipedia.org/wiki/Arya_Vaishya
 2. "Arya Vysya Gothras". Vysyamala.com. Retrieved 2012-09-19.