ఆర్.కొత్తపల్లి

From tewiki
Jump to navigation Jump to search

"ఆర్.కొత్తపల్లి" ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 523 370., ఎస్.టి.డి.కోడ్ = 08406.


ఆర్.కొత్తపల్లి
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామములో మౌలిక వసతులు

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని, 2015, ఆగస్టు-17వ తేదీ సోమవారం నాడు ప్రారంభించారు. [3]

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం "సలకల" గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/ఆలయములు

శ్రీ పట్టాభి రామస్వామివారి ఆలయం

  1. గ్రామస్థుల సహకారంతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, ఫిబ్రవరి-21వ తేదీ, శనివారం నాడు కన్నులపండువగా నిర్వహించారు. ఆదివారం నాడు, సీతారాముల విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. జలాధివాసంలో ఉంచిన విగ్రహాలకు రుద్రాభిషేకం నిర్వహించారు. మూడవ రోజు సోమవారంనాడు, మూలవిరాట్టులు, ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు భక్తిశ్ర్ద్ధలతో నిర్వహించారు. ధ్వజస్తంభాన్ని గ్రామములో ఊరేగించారు. ఆలయప్రాంగణమంతా రామభజనలు, సంకీర్తనలతో మారుమ్రోగినది. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసినది. [1]
  2. ఈ ఆలయంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠగావించి 16 రోజు జూలైన సందర్భంగా, 2015, మార్చ్-9వ తేదీ, సోమవారం నాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చనలు, సహస్రనామార్చన, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. [2]

NOTE (117.211.160.30 11:31, 2015 మే 8 (UTC) : ( IN THIS PLACE RAMA WAS VERY POWER FULL GOD &VERY BIG BELIVE PEOPLE THROUGH THE GOD) (117.211.160.30 11:31, 2015 మే 8 (UTC) )

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం; 2015, ఫిబ్రవరి-22,23&24. [2] ఈనాడు ప్రకాశం; 2015, మార్చ్-10; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-17; 5వపేజీ.